Sunday, March 27, 2011

రెడ్డి కాపులకు, కోస్తా కాపులకు తేడా ఏమిటి ?


1 comment:

  1. "మా కులధ్రువీకరణ పత్రాల్లో 1% లేదా 2% తప్ప మిగిలిన వారందరికీ తెలగ, ఒంటరి, బలిజ అని మాత్రమే ఉంటుంది" అంటున్నారు.. అనగా దీని అర్ధం ఏమిటి ?? వివరించగలరా ??
    1% లేదా 2% ఉన్నది కాపులా ??
    అయితే తెలగాల % ఎంత ??
    బలిజల % ఎంత ??
    ఒంటర్ల % ఎంత ??
    వివరాలు ఇవ్వగలరా ?? తెలుసుకోవాలని ఉన్నది..

    2% కూడా మించని "కాపు" కులపు పేరుని మిగిలిన 98% "తెలగ, ఒంటరి, బలిజ" వర్గం పై రుద్ది వీళ్లందరినీ కాపులుగా మార్చడం వెనక ఉన్న అర్ధం ఏమిటి సర్ ??

    ReplyDelete